ఓ మంచిమాట
చిన్నవిత్తనం మొలకెత్తి పెద్ద చెట్టుగా మారేలోగా
ఎన్ని అడ్డంకులు అవాంతరాలు, మొదట విత్తనం
మట్టిలో ఉండగానే చీమలూ, పురుగులూ
తినేసేయాలని చూస్తాయి.
పక్షులు దాన్ని పసిగట్టి పొడుస్తూ
తినేయాలని చూస్తాయి.
ఐనా అది ఎదిగి పెద్ద వృక్షంగా మారిందంటే,
ఇంతకాలం దాని ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న ఆ
జీవులన్నీ దాని నీడలోనే తలదాల్చుకుంటాయి.
It is beautiful.
ReplyDeleteThanks